Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో కోతుల బీభత్సం.. మహిళపై దాడి

Follow Udayam on Google
sudheer Sep 13, 2026 1:10 PM కరీంనగర్General
కరీంనగర్ నగరంలోని భగత్ నగర్‌లో కోతులు రెచ్చిపోయాయి. వీధిలో వెళ్తున్న ఓ మహిళపై గుంపుగా దాడి చేసి గాయపరిచాయి. కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానిక సీసీ కెమెరాలలో రికార్డైంది. మున్సిపల్ అధికారులు చర్యలు తీసుకుంటున్నా నగరంలో కోతుల బెడద మాత్రం తొలగకపోవడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.

Comments

G
Loading comments...