Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
sudheer Sep 21, 2026 7:37 PM కరీంనగర్General
కరీంనగర్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
కరీంనగర్ లో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా జరిగేలా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మేయర్ కొలగాని శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. సోమవారం కొత్తపల్లి, మానకొండూర్, చింతకుంట పాయింట్లను డిప్యూటీ మేయర్ సునీల్ రావు, కమిషనర్ ప్రఫుల్‌తో కలిసి ఆయన పరిశీలించారు. భక్తులకు తాగునీరు, లైటింగ్, పారిశుధ్యం అందిస్తూ.. క్రేన్లు, ఈతగాళ్లు, బారికేడ్లతో పాటు పోలీసుల సమన్వయంతో భద్రతా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...