Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి

Follow Udayam on Google
Mohammad Sep 21, 2026 10:02 AM అనంతపురంGeneral
క్రీడలు మానసిక ఉత్సాహాన్ని ఇస్తాయి - Udayam
గుత్తి ఫుట్బాల్ క్రీడా మైదానంలో సోమవారం ఫుట్బాల్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో క్రీడాకారులకు క్రీడా సామాగ్రిని కాంట్రాక్టర్ నాగరాజు చేతుల మీదుగా అందజేశారు. కాంట్రాక్టర్ నాగరాజు మాట్లాడుతూ.. ఆర్డిటి ఆధ్వర్యంలో నిర్వహించే ఫుట్బాల్ లింగ్ మ్యాచ్లో ఘనవిజయం సాధించి గుత్తికి మంచి పేరు తీసుకురావాలని క్రీడాకారులకు సూచించారు. క్రీడలు మానసిక ఉల్లాసం తో పాటు ఉత్సాహాన్ని ఇస్తాయన్నారు.

Comments

G
Loading comments...