Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడల్లో కస్తూర్బా విద్యార్థుల ప్రతిభ

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 9:12 AM నిజామాబాద్General
క్రీడల్లో కస్తూర్బా విద్యార్థుల ప్రతిభ - Udayam
ఆర్మూర్ అర్బన్ మండల స్థాయి 70వ ఎస్‌జీఎఫ్ క్రీడల్లో కస్తూర్బా విద్యార్థులు ప్రతిభ చాటారు. కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, మార్చ్‌ఫాస్ట్, 100 మీటర్ల పరుగు, షాట్‌పుట్ తదితర విభాగాల్లో మొత్తం 12 బహుమతులు సాధించారు. జిల్లా విద్యాధికారి అశోక్‌కుమార్ విద్యార్థులకు బహుమతులు అందించి అభినందించారు. కోచ్ పవన్, ప్రిన్సిపల్ గంగామణి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...