Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

క్రీడాకారులను వైసీపీ నాయకులు అవమానిస్తున్నారు: ఎమ్మెల్యే

Follow Udayam on Google
dineshkumar Sep 21, 2026 5:30 PM చిత్తూరుGeneral
క్రీడాకారులను వైసీపీ నాయకులు అవమానిస్తున్నారు: ఎమ్మెల్యే - Udayam
క్రీడల్లో ప్రతిభ కనబరిచి డీఎస్సీలో ఉద్యోగాలు సాధించిన స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులపై వైసీపీ నాయకులు దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఖండించారు. నిబంధనల ప్రకారమే 3 శాతం ఉద్యోగాలు కేటాయించారని, ఎలాంటి అక్రమాలకు తావులేదని స్పష్టం చేశారు. రాజకీయ స్వలాభం కోసం వైసీపీ నాయకులు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు.

Comments

G
Loading comments...