వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ కరెంట్ ఆఫీస్ భూమిని కొందరు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలంగాణ ఉద్యమ నేతలు పెరుమాళ్ల జంగయ్య, బర్రె వెంకటయ్య, బీజేపీ నాయకుడు పల్లె తిరుపతి ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ భూమిని కాపాడి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

