వార్తలకు తిరిగి వెళ్లండి

అయినవిల్లి మండలం క్రాపపాలెం నూతన శ్రీ రామాలయానికి టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ మంజూరు చేసిన రూ .10 లక్షల చెక్కును పి .గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆలయ సభ్యులకు అందజేశారు .
ఆలయ అభివృద్ధికి నిధులను వినియోగించుకోవాలని సూచించారు . అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు . కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు , గ్రామస్తులు పాల్గొన్నారు .
Comments
Loading comments...

