వార్తలకు తిరిగి వెళ్లండి

గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ పంచాయతీ పరిధిలోని కప్పకల్లు గిరిజన గ్రామంలో వీధి మధ్యలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా ఓవైపు వాలిపోయి ఉందని గ్రామస్థులు తెలిపారు.
ఎప్పుడు కూలుతుందోనని ఆందోళనగా ఉందని వారు వాపోతున్నారు. విద్యుత్శాఖ అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదం జరగకముందే స్తంభాన్ని సరిచేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

