వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తవలస మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌లో గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 10.99 శాతం ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఈ సమయంలో 3,516 మంది పురుషులు, 2,915 మంది మహిళలు కలిపి మొత్తం 6,431 మంది ఓటు వేశారు.
మండలంలోని 37 పోలింగ్ బూత్‌లలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభం కావడంతో ఓటర్లు బారులు తీరారు.
Comments
Loading comments...

