వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తూరు మండల జడ్పీటీసీ వైసీపీ అభ్యర్థిగా చింతాద యశోదకు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి మంగళవారం బి-ఫారం అందజేశారు. యశోద వైసీపీ బీసీ సెల్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చింతాద సూర్యనారాయణ సతీమణి.
బి-ఫారం అందుకున్న అనంతరం యశోద మండలంలోని గురండి గ్రామంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆమె విద్యావంతురాలిగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
Comments
Loading comments...

