Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తపట్నం తీరానికి నాలుగు మృతదేహాలు

Follow Udayam on Google
Harika Nov 05, 2026 3:05 PM ప్రకాశం General
కొత్తపట్నం తీరానికి నాలుగు మృతదేహాలు - Udayam
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పిన్నివారిపాలెం సముద్రంలో రెండు రోజుల క్రితం తమిళనాడుకు చెందిన 15 మందితో వెళ్తున్న బోటు ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ఘటనలో పలువురు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నలుగురి మృతదేహాలు కొత్తపట్నం తీరానికి కొట్టుకొచ్చాయి. మృతులంతా తమిళనాడుకు చెందినవారిగా ప్రాథమికంగా గుర్తించారు.

Comments

G
Loading comments...