వార్తలకు తిరిగి వెళ్లండి

విద్యార్థులు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని జిల్లా అడిషనల్ కలెక్టర్ రవి సూచించారు. గురువారం కొత్తకొండ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వ పాఠశాలల అల్పాహార పథకాన్ని ఆయన ప్రారంభించారు.
కార్యక్రమంలో డీఈవో, ఇన్‌ఛార్జ్ ఎంఈవో శంకర్, ఎంపీడీవో వీరేశం, ఇతర మండల, జిల్లా అధికారులు, కొత్తకొండ సర్పంచ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

