వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త పింఛన్ల ఎంపికను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలోని ఏడు మండలాల ఎంపీడీవోలతో సమీక్ష నిర్వహించారు.
అర్హులైన వారిని క్షేత్రస్థాయిలో గుర్తించి వెరిఫికేషన్ చేయాలని సూచించారు. అర్హత ఉన్నా L3లో ఉన్న లబ్ధిదారులను నిబంధనల మేరకు L1లోకి తీసుకురావాలని,
Comments
Loading comments...

