వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియలో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పు చేసింది. ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదు కోసం సమర్పించే ఫారం-6 నుంచి ఎస్ఐఆర్ డిక్లరేషన్‌ను వేరు చేసింది. ఈ నిబంధన అన్ని రాష్ట్రాలకూ వర్తిస్తుందని స్పష్టం చేసింది.
ఇకపై ఓటరు జాబితాలో పేరు చేర్చుకోవాలనుకునే వారు ఫారం-6కు ఎస్ఐఆర్ డిక్లరేషన్ జత చేయాల్సిన అవసరం లేదు.
Comments
Loading comments...

