వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 28 నియోజకవర్గాల్లో ప్రత్యేక సమగ్ర సర్వే ముగింపు దశకు చేరింది. త్వరలో ప్రకటించనున్న జాబితాలో సుమారు 40 లక్షల ఓట్లు గల్లంతు కానున్నట్లు అధికారులు అంచనా వేశారు.
నిబంధనలు పాటించని ఓట్లను తొలగిస్తూ ఈ నెల 17న ముసాయిదా జాబితాను విడుదల చేయడానికి జీహెచ్‌ఎంసీ ఏర్పాట్లు పూర్తి చేసింది. సెలవు దినాల్లోనూ బీఎల్‌వోలు విధుల్లో ఉండాలని కమిషనర్ సూచించారు.
Comments
Loading comments...
