వార్తలకు తిరిగి వెళ్లండి

జూనియర్ ఆసియా కప్ హాకీలో భారత్ 7-3తో కొరియాపై విజయం సాధించింది. కెప్టెన్ అన్మోల్ ఎక్కా రెండు గోల్స్ చేయగా.. ప్రభ్‌దీప్, గురుసేవక్, లవ్‌నూర్, అజీత్, ఆర్యన్ తలో గోల్ చేశారు.
పూల్-ఎలో మూడు మ్యాచ్‌ల్లో రెండు విజయాలు, ఒక డ్రాతో భారత్ 7 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. బుధవారం చైనీస్ తైపీపై గెలిస్తే సెమీఫైనల్‌కు చేరుతుంది.
Comments
Loading comments...

