Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'కొరియన్ కనకరాజు'కు పాజిటివ్ టాక్

Follow Udayam on Google
రమేష్ బాబు Aug 07, 2026 12:47 PM జాతీయంవినోదం
'కొరియన్ కనకరాజు'కు పాజిటివ్ టాక్ - Udayam
వరుణ్ తేజ్ నటించిన 'కొరియన్ కనకరాజు' పెయిడ్ ప్రీమియర్లకు ప్రేక్షకుల నుంచి సానుకూల స్పందన లభించిందని చిత్ర బృందం తెలిపింది. 125 ప్రీమియర్ షోలలో 100 హౌస్‌ఫుల్ అయ్యాయని పేర్కొంది. హారర్-కామెడీ, వరుణ్ తేజ్ ద్విపాత్రాభినయం, సత్య కామెడీకి మంచి స్పందన వస్తోందని చిత్ర బృందం వెల్లడించింది. అడ్వాన్స్ బుకింగ్స్ కూడా జోరుగా సాగుతున్నట్లు తెలిపింది.

Comments

G
Loading comments...