వార్తలకు తిరిగి వెళ్లండి

కోయిల్‌కొండ మండలంలో రైతుల ప్రయోజనార్థం ప్రభుత్వ ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుజాత ఆనంద్, ఉప సర్పంచ్ తిరుపతయ్య గౌడ్, ఎంపీడీవో, ఐకేపీ ఏపీఎం, సొసైటీ అధికారులు, మండల అధ్యక్షులు, సీనియర్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.
రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులు, నాయకులు సూచించారు.
Comments
Loading comments...

