వార్తలకు తిరిగి వెళ్లండి

దండేపల్లిలో కోతులమ్ బెడదను నివారించాలని తెలంగాణ పర్యావరణ పరిరక్షణ సమితి నాయకులు కోరారు. సోమవారం సాయంత్రం వారు దండేపల్లి మండల కేంద్రంలో ఎంపీడీవో ప్రసాద్, పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రం సమర్పించారు.
ఈ పర్యావరణ పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షులు కార్యక్రమంలో గోళ్ళ రాజమల్లు, గ్రామ అధ్యక్ష, కార్యదర్శులు
చిన్నవేణి భాను ప్రసాద్, గరిగే మురళి,
బొలిశెట్టి సత్తన్న, కళ్ళెంల స్వామి, తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

