వార్తలకు తిరిగి వెళ్లండి

మధిర పట్టణానికి చెందిన బీఆర్ఎస్ యువజన నాయకుడు తాళ్లూరి హరీష్ బాబు తాత కోటి ఆదినారాయణ మృతి పట్ల బీఆర్ఎస్ మాజీ లోక్‌సభ పక్ష నేత ఖమ్మం మాజీ ఎంపీ నామ నాగేశ్వరరావు సంతాపం వ్యక్తం చేశారు.
ఫోన్‌లో హరీష్ బాబుతో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఆదినారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.
Comments
Loading comments...

