Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోర్కెల దినాన్ని విజయవంతం చేయండి: APUWJ

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 4:14 PM కర్నూలుGeneral
కోర్కెల దినాన్ని విజయవంతం చేయండి: APUWJ - Udayam
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ కోర్కెల దినాన్ని జయప్రదం చేయాలని APUWJ మంత్రాలయం నియోజకవర్గ అధ్యక్షుడు జయరాజు పిలుపునిచ్చారు. వర్కింగ్ జర్నలిస్ట్ చట్టం పునరుద్ధరణ, భద్రతా చట్టం, మీడియా కమిషన్ ఏర్పాటు, ప్రమాద బీమా, సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ డిమాండ్లతో నియోజకవర్గంలో ఆందోళనలు చేపట్టాలని కోరారు.

Comments

G
Loading comments...