Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమలో మత్స్యకారుల బోటు బోల్తా

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 12:07 PM కోనసీమGeneral
డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ కోనసీమ జిల్లా భైరవపాలెం మొగ సమీపంలో మత్స్యకారుల బోటు సముద్రంలో మునిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది మత్స్యకారులను మరో బోటు సిబ్బంది రక్షించి ఒడ్డుకు చేర్చారు. ఈదురు గాలులు, అలల ఉధృతితో బోటు అదుపుతప్పి మునిగిపోయింది. ప్రాణనష్టం తప్పినప్పటికీ బోటు, వలలు, వేట సామగ్రి కోల్పోవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది.

Comments

G
Loading comments...