వార్తలకు తిరిగి వెళ్లండి

కోనసీమ జిల్లా పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ వాన్‌ను ఎస్పీ రాహుల్ మీనా ప్రారంభించారు . నేరస్థలాల్లో ఆధారాలను గుర్తించడం , సేకరించడం , భద్రపరచడం , ప్రాథమికంగా పరిశీలించేందుకు ఈ వాన్‌లో అధునాతన పరికరాలు ఏర్పాటు చేశారు .
డీఎన్‌ఏ , గన్‌షాట్ రెసిడ్యూ , మాదకద్రవ్యాలు , పేలుడు పదార్థాలు , డిజిటల్ ఆధారాల సేకరణకు ప్రత్యేక కిట్లు అందుబాటులో ఉన్నాయి .
Comments
Loading comments...

