వార్తలకు తిరిగి వెళ్లండి

పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం కోమన్నూతల పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్లను పోలీసులు లోపలికి అనుమతించలేదనే ఆరోపణలతో మహిళలు ఆందోళనకు దిగారు. నిబంధనల ప్రకారం బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఏజెంట్లను అడ్డుకున్నారని వారు తెలిపారు.
పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారంటూ మహిళలు నిరసన చేపట్టారు.
Comments
Loading comments...

