వార్తలకు తిరిగి వెళ్లండి

తోటపల్లిగూడూరు మండలం కోడూరు పంచాయతీలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద క్యూ లైన్లలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
అధికారుల పర్యవేక్షణలో, పోలీసుల భద్రత నడుమ పోలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది.
Comments
Loading comments...

