Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడంగల్ మెడికల్ కాలేజీలో MBBS సీటు

Follow Udayam on Google
MD AREEF HUSSAIN Sep 09, 2026 1:00 PM వనపర్తిGeneral
కోడంగల్ మెడికల్ కాలేజీలో MBBS సీటు - Udayam
అమరచింత పట్టణానికి చెందిన మౌలాలి గారి కూతురు మీన్హాజ్ ఆదిఫా కొడంగల్ మెడికల్ కాలేజీలో ఎంబిబిఎస్ సీట్ సాధించారు. మీన్హాజ్ ఆదిఫాకు కొడంగల్ లో ఎంబీబీఎస్ సీటు సాధించడం పట్ల పలువురు అభినందించారు. చిన్నతనంలో తండ్రి మరణించినప్పటికీ, ఆమె చదువులు వెనకడుగు వేయలేదు. ఆమె భవిష్యత్తులో ఉన్నతమైన వైద్యురాలిగా గుర్తింపు పొందాలని విద్యా అభిమానులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...