Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోడి పందేల స్థావరాలపై పోలీసుల దాడులు

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 10:30 AM జాతీయంGeneral
తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో కోడి పందేలు నిర్వహిస్తున్న స్థావరాలపై పోలీసులు మెరుపు దాడులు చేశారు. ఈ ఘటనలో 156 మందిపై చత్తీస్‌గఢ్ పోలీసులు కేసులు నమోదు చేశారు. రూ.20.01 లక్షల నగదు, 47 కార్లు, 12 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో తెలంగాణ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్రకు చెందిన వారు ఉన్నారు.

Comments

G
Loading comments...