Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోదాడలో బీఆర్ఎస్‌లోకి యువత చేరిక

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:17 PM సూర్యాపేటGeneral
కోదాడలో బీఆర్ఎస్‌లోకి యువత చేరిక - Udayam
కోదాడ 18వ వార్డుకు చెందిన తొమ్మిది మంది యువకులు వివిధ పార్టీలను వీడి మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. ఆయన పార్టీ కండువాలు కప్పి వారిని ఆహ్వానించారు. రానున్న ఖమ్మం–వరంగల్–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువత చురుగ్గా పాల్గొని పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేయాలని బొల్లం కోరారు.

Comments

G
Loading comments...