వార్తలకు తిరిగి వెళ్లండి

జాతీయ ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి MPPSలో ఆయుర్వేద ప్రతిజ్ఞ, మానవహారం, ర్యాలీ, ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. డాక్టర్ కొల్లూరు వాణి, AYUSH యోగా శిక్షకుడు సురేష్ ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామస్థులు పాల్గొన్నారు. ఆయుర్వేద ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన కల్పించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

