వార్తలకు తిరిగి వెళ్లండి

బీసీ రాజ్యాధికార యాత్రలో భాగంగా టీఆర్పీ చీఫ్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కొండుర్గ్‌లోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటించి వారి సమస్యలు సౌకర్యాలపై ఆరా తీశారు.
అనంతరం పాఠశాల సిబ్బందితో మాట్లాడి వారి ఇబ్బందులను తెలుసుకున్నారు. మల్లన్నకు విద్యార్థులు కేరింతలతో స్వాగతం పలికి ఉత్సాహంగా కరచాలనం చేశారు. దీంతో పాఠశాల ప్రాంగణంలో సందడి నెలకొంది.
Comments
Loading comments...

