Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండపేట ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:34 AM నంద్యాలGeneral
కొండపేట ఆలయంలో మాజీ ఎమ్మెల్యే పూజలు - Udayam
బనగానపల్లె పట్టణంలోని కొండపేట శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి దేవి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి బుధవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అవుకు మండల వైసీపీ కన్వీనర్ కాటసాని తిరుపాల్ రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బనగానపల్లె పట్టణ ఆర్యవైశ్య సంఘం సభ్యులు వారికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన తులాభారం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పాల్గొన్నారు.

Comments

G
Loading comments...