వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరు మండలం కొండముడుసుపాలెంలో ఏర్పాటు చేసిన పలు పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ పి. రాజాబాబు, సబ్ కలెక్టర్ దామెర హిమవంశీతో కలిసి గురువారం సందర్శించారు. పోలింగ్ సరళిని పరిశీలించి, ఎన్నికల నిర్వహణపై అధికారులను అడిగి తెలుసుకున్నారు.
కేంద్రాల్లో ఓటర్లకు కల్పించిన సౌకర్యాలను తనిఖీ చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
Comments
Loading comments...

