వార్తలకు తిరిగి వెళ్లండి

కాంగ్రెస్‌ను వీడేది లేదని, రాహుల్‌ను ప్రధాని చేయడమే తమ లక్ష్యమని మాజీ మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి స్పష్టం చేశారు. సురేఖ, తన మాట ఒకేలా ఉంటుందని తెలిపారు.
కానీ తమ కుమార్తె సుస్మిత ఆలోచన మాత్రం వేరుగా ఉంటుందని వరంగల్‌లో కార్యకర్తల సమావేశంలో వెల్లడించారు. కష్టపడేవారికే కార్పొరేటర్ టికెట్ దక్కుతుందన్నారు.
Comments
Loading comments...

