వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ట్యాంక్‌బండ్ జలదృశ్యం వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమం, బలహీనవర్గాల హక్కుల కోసం బాపూజీ చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. కార్యక్రమంలో పలువురు బీసీ నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

