Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన పద్మశాలు

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 6:04 PM నిర్మల్General
కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులర్పించిన పద్మశాలు - Udayam
సారంగాపూర్ మండల కేంద్రంలో పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ 14వ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ స్వాతంత్ర్య సమరంలో, తెలంగాణ ప్రజల హక్కుల కోసం చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

Comments

G
Loading comments...