Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండా లక్ష్మణ్ బాపూజీ కోరిన సమాజ నిర్మాణం కోసం పోరాడుదాం

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 21, 2026 8:55 PM నిర్మల్ General
కొండా లక్ష్మణ్ బాపూజీ కోరిన సమాజ నిర్మాణం కోసం పోరాడుదాం - Udayam
కొండా లక్ష్మణ్ బాపూజీ కోరిన సామాజిక తెలంగాణ లక్ష్యంగా డా.విశారదన్ మహరాజ్ నాయకత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఏర్పడిందని జిల్లా అధ్యక్షులు యాటకారి సాయన్న అన్నారు. సోమవారం బాపూజీ వర్ధంతి సందర్భంగా మౌలానా ఆజాద్ చౌక్ లోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి జెఏసి ఆధ్వర్యంలో నివాళులర్పించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ డాక్టర్ విశారదన్ మహరాజ్ ఉద్యమం రథయాత్రను, డైరీని ప్రారంభించిన సంఘటనలను వారు స్మరించుకున్నారు.

Comments

G
Loading comments...