Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొండగట్టు హుండీలో బొమ్మ నోట్లు

Follow Udayam on Google
భవేష్ కుమార్ Aug 13, 2026 6:58 AM కరీంనగర్తెలంగాణ
కొండగట్టు హుండీలో బొమ్మ నోట్లు - Udayam
కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ హుండీల లెక్కింపులో రూ.500 నోట్లను పోలిన ఐదు బొమ్మ కరెన్సీ కట్టలు, రూ.200 నకిలీ నోటు లభించాయి. బ్యాంకు అధికారులు నకిలీ నోటును గుర్తించడంతో సిబ్బంది దాన్ని చించివేశారు. పిల్లలు బొమ్మ నోట్లను హుండీలో వేసి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. పంచనామా అనంతరం వాటిపై నిర్ణయం తీసుకుంటామని ఆలయ సూపరింటెండెంట్‌ సునీల్‌ తెలిపారు.

Comments

G
Loading comments...