Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కొలుకులలో తెదేపా, వైకాపా వర్గాల ఘర్షణ

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 11:59 AM మార్కాపురంGeneral
కొలుకులలో తెదేపా, వైకాపా వర్గాల ఘర్షణ - Udayam
మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం మండలం కొలుకులలో తెదేపా, వైకాపా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాల నేతల మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.

Comments

G
Loading comments...