వార్తలకు తిరిగి వెళ్లండి

ఆలేరు మండలం కొల్లూరులో గురువారం పశువులకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. పశువైద్యుల ఆధ్వర్యంలో ఆరు నెలలలోపు లేగదూడలకు మందు తాగించారు. దీంతో దూడలు ఆరోగ్యంగా ఎదిగి, వ్యాధుల బారిన పడకుండా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.
పాడి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతులు, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

