వార్తలకు తిరిగి వెళ్లండి

వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు సానే రాజశేఖర్ రెడ్డి చెన్నేకొత్తపల్లి మండలం కనుముక్కల గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో విలువైనదని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

