Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంటోన్మెంట్ పనులపై కమిషనర్‌ తో ఎమ్మెల్యే భేటీ

Follow Udayam on Google
G,SATHISH Sep 21, 2026 1:03 PM హైదరాబాద్General
కంటోన్మెంట్ పనులపై కమిషనర్‌ తో ఎమ్మెల్యే భేటీ - Udayam
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే శ్రీగణేష్ మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డితో భేటీ అయ్యారు. 8 వార్డుల్లో అసంపూర్తి భవనాల పూర్తి, అదనపు గదులు, మరమ్మతులు, నూతన మల్టీపర్పస్ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి ప్రభుత్వం ₹8.50 కోట్లకు పరిపాలనా అనుమతులు ఇచ్చిందని తెలిపారు. పనులను త్వరగా ప్రారంభించి నాణ్యతతో పూర్తి చేయాలని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కోరారు.

Comments

G
Loading comments...