Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంఠాయపాలెం-అమ్మాపురం వాగుపై బ్రిడ్జికి డిమాండ్

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 3:06 PM మహబూబాబాద్ General
కంఠాయపాలెం-అమ్మాపురం వాగుపై బ్రిడ్జికి డిమాండ్ - Udayam
కంఠాయపాలెం-అమ్మాపురం మధ్య వాగుపై బ్రిడ్జి నిర్మించడంలో ప్రజాప్రతినిధులు అలసత్వం వహిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మార్గంలో రోడ్డు నిర్మించి నాలుగేళ్లు గడిచినా వంతెన నిర్మించలేదని ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణ పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...