Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కంపోస్టబుల్ వాటర్ బాటిల్ సెంటర్ ప్రారంభం

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 5:20 PM నాగర్ కర్నూల్General
కంపోస్టబుల్ వాటర్ బాటిల్ సెంటర్ ప్రారంభం - Udayam
అమ్రాబాద్ మండలం మన్ననూరు లో ప్రకృతి స్నేహంగా తయారీ కంపోస్టబుల్ ఫారెస్ట్ ఆఫీస్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన వాటర్ బాటిల్ సెంటర్ సోమవారం స్థానిక ఎమ్మెల్యే డా. చిక్కుడు వంశీకృష్ణ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మట్టిలో కలిసిపోయే మొక్కజొన్న ఆధారిత కంపోస్టబుల్ వాటర్ బాటిళ్లు వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రకృతిని కాపాడాలని తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు.

Comments

G
Loading comments...