వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు బూరగడ్డ వేదవ్యాసు గురువారం గూడూరు మండలం కంకటావ గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
Comments
Loading comments...

