వార్తలకు తిరిగి వెళ్లండి

కంగ్టి ప్రాథమిక పాఠశాలలో నిర్వహించిన SA-1 పరీక్షల్లో ఫస్ట్, సెకండ్ స్థానాలు సాధించిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. విద్యార్థులను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మి, అమ్మ ఆదర్శ పాఠశాల ఛైర్మన్ భారతి బాయి, ఉపాధ్యాయులు కిఫాయత్ అలీ, కీర్తి కుమార్, శివారెడ్డి, రాజు కుమార్, అంబిక తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

