Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందుకూరులో 152 ఇళ్లకు అనుమతులు మంజూరు

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:14 PM నెల్లూరుGeneral
కందుకూరులో 152 ఇళ్లకు అనుమతులు మంజూరు - Udayam
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–2 కింద కందుకూరు మున్సిపాలిటీలో సొంత స్థలాలున్న 152 మంది ఇళ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సోమవారం తన కార్యాలయంలో లబ్ధిదారులకు అనుమతి పత్రాలు అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.2.50 లక్షలు అందిస్తాయని ఎమ్మెల్యే వెల్లడించారు.

Comments

G
Loading comments...