Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కందనెల్లి- తండా రహదారి అధ్వానం

Follow Udayam on Google
Kiran Nov 05, 2026 12:18 PM వికారాబాద్General
కందనెల్లి- తండా రహదారి అధ్వానం - Udayam
పెద్దేముల్ మండలం కందనెల్లి గ్రామం నుంచి కందనెల్లి తండాకు వెళ్లే మట్టి రోడ్డు గుంతలమయమై అధ్వానంగా మారింది. దీంతో వాహనదారులు, గ్రామస్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాల భయంతో ప్రయాణిస్తున్నారు. అధికారులు స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...