వార్తలకు తిరిగి వెళ్లండి

మిడ్జిల్ మండలంలోని కంచనపల్లి గ్రామంలో
ఆదివారం మండల అధ్యక్షుడు గౌస్ ఆధ్వర్యంలో గ్రామ కమిటీ ఎన్నిక నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ అధ్యక్షునిగా లింగం, ఉపాధ్యక్షుడిగా కే. చెన్నయ్య, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన గ్రామ ప్రెసిడెంట్ లింగం మాట్లాడుతూ, తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగ నిర్వర్తిస్తానని తెలిపారు.
Comments
Loading comments...

