వార్తలకు తిరిగి వెళ్లండి

కంబదూరు మండల జడ్పీటీసీ అభ్యర్థి నూతిమడుగు బోయ రాము భార్య అరుణకుమారి గురువారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రానికి చేరుకుని ఓటు వేశారు.
ప్రతి ఒక్కరూ బాధ్యతగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఆమె సూచించారు.
Comments
Loading comments...

