Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ పర్యవేక్షణ

Follow Udayam on Google
Anuroop Nov 05, 2026 10:39 AM అనకాపల్లి General
కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి పోలింగ్ పర్యవేక్షణ - Udayam
అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లో పరిషత్ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. కలెక్టరేట్ కమాండ్ కంట్రోల్ రూమ్ నుంచి జేసీ, డీఆర్వో పర్యవేక్షిస్తున్నారు. 1,530 కేంద్రాల్లో 12,21,099 మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 2,255 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...